Logo
Search
Search
View menu

Freedom Fighters NG Ranga& P Varadarajulu Naidu Garu

Presentations | Telugu

Gogineni Ranganaikulu, popularly known as NG Ranga, was an Indian freedom fighter, a scientific liberal and a Member of Parliament. He is considered to be the father of the Indian peasant movement. He wrote a book in Telugu on Mahatma Gandhi titled Bapu's Blessings-His Discussions. Perumal Varadaraju Naidu was born on June 4, 1887 near Salem. Although he was trained as an Ayurvedic doctor, he also chose to be a politician, journalist and Indian independent activist. More on these two freedom fighters is provided in this presentation.

ఎన్.జి.రంగా అని పిలువబడే గోగినేని రంగనాయకులు ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. శాస్త్రీయ ఉదారవాది, మరియు పార్లమెంటు సభ్యుడు. ఈయనను భారత రైతు ఉద్యమ పితామహుడిగా భావిస్తారు. మహాత్మా గాంధీ కి సంబంధించి ‘బాపు దీవెనలు-తన చర్చలు’ అని ఒక పుస్తకం రాశారు. పెరుమాల్ వరదరాజులు నాయుడు 1887 జూన్ 4న సేలం సమీపంలో జన్మించారు. అతను ఆయుర్వేద వైద్యుడిగా శిక్షణ పొందారు. ఆయన వైద్యుడే కాదు. రాజకీయవేత్త, పాత్రికేయుడు మరియు భారత స్వతంత్ర కార్యకర్త కూడా. వీరిరువురి గురించి, స్వాతంత్ర్య సమరయోధులుగా వారు నిర్వహించిన కార్యక్రమాలను గురించి, వారి రాజకీయ జీవితాల గురించి ఎన్నో విశేషాలు ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు

Picture of the product
Lumens

Free

PPTX (25 Slides)

Freedom Fighters NG Ranga& P Varadarajulu Naidu Garu

Presentations | Telugu