Logo
Search
Search
View menu

Freedom Fighters from Srikakulam District

Presentations | Telugu

The Indian struggle for Independence from foreign rule was a nation-wide phenomenon. Almost every corner of the land had its own local heroes that did their bit to achieve our freedom. The Telugu states of Andhra Pradesh and Telangana too have their share of heroes to speak of with pride. Presented in this PPT are the brief bio of three such Telugu freedom fighters, Sri Choudhary Sathyanarayana, Sri Garimella Sathyanarayana and Sri Gouthu Lachanna, all hailing from the northernmost Telugu District of Srikakulam. Download and read to be inspired by their bravery and ideals, and please do share to inspire others as well.

స్వాతంత్ర్య యోధులు అంటే భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి కలిగించి స్వాతంత్యం కోసం పోరాడిన మాహవీరులు. అలాంటి మహోన్నతమైన వ్యక్తుల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా దేశం కోసం పోరాడిన మహావీరులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన చౌదరి సత్యనారాయణ, గరిమెళ్ళ సత్యనారాయణ, గౌతు లచ్చన్న ల గురించి, వారి ఉద్యమాల గురించి, ధైర్యం గురించి వివరంగా ఈ ప్రదర్శన ద్వారా తెలియబరచడం జరిగింది. చదివి, భావి తరాలకు స్పూర్తిని అందజేయవలసినదిగా మనవి.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Freedom Fighters from Srikakulam District

Presentations | Telugu