Logo
Search
Search
View menu

Freedom Fighter Vavilala Gopalakrishnayya

Presentations | Telugu

Dr Vavilala Gopalakrishnaiah, also known as the Telugu Bhishma and Andhra Gandhi was a man of immense modesty and an outstanding person. He was instrumental in bringing about, leading and inspiring many freedom movements. In recognition of the remarkable person that he was and his many contributions to the society, he was honoured with the Padma Bhushan and the Kalaprarurna titles. More about the man and his inspiring life is brought to you in this presentation.

తెలుగు భీష్ముని గా, ఆంధ్ర గాంధీగా, నిడారంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు డాక్టర్ వావిలాలా గోపాలకృష్ణయ్య. ఈయనను పద్మభూషణ్, కళాప్రపూర్ణ బిరుదులతో గౌరవించారు. ఎన్నో ఉద్యమాలకు ఈయన ఊపిరి పోశారు. తెలుగు మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈయన గురించి ఎన్నో స్పూర్తిదాయకమైన విశేషాలు ఈ ప్రదర్శనలో మీకోసం కూర్చబడ్డాయి. చదివి భావితరాలకు తెలియజేయమని ప్రార్ధన.

Picture of the product
Lumens

Free

PPTX (25 Slides)

Freedom Fighter Vavilala Gopalakrishnayya

Presentations | Telugu