Logo
Search
Search
View menu

Freedom Fighter Turrebaz Khan

Presentations | Telugu

Little is known of Hyderabad’s contribution to India’s First War of Independence which is also known as the Revolt of 1857. Even less is known of the person called Turrebaz Khan, an ordinary soldier from Begum Bazaar who mobilised 6000 men to attack the British Residency in the city. Know the interesting historical events that led to Turrebaz Khan’s act and what happened during those years in this fascinating presentation.

1857 తిరుగుబాటు అని కూడా పిలువబడే భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో హైదరాబాద్ సహకారం గురించి ఎక్కువమందికి తెలియదు. ఈ సమయంలో స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిపై దాడి చేసి పోరాటం చేసిన పోరుబిడ్డ పఠాన్ తుర్రేబాజ్ ఖాన్. హైద్రాబాదు లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేయడానికి 6000 మంది సైనికులను ప్రేరేపించిన ఒక సాధారణ సైనికుడు తుర్రేబాజ్ ఖాన్. ఈయన గురించి హైద్రాబాదులో ఈయన జరిపిన దాడి గురించి ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (30 Slides)

Freedom Fighter Turrebaz Khan

Presentations | Telugu