Logo
Search
Search
View menu

Founder of the Andhra Bank Bhogaraju Pattabhi Sitaramayya

Presentations | Telugu

Bhogaraju Pattabhi Sitaramaiah, a pioneer of the independence movement who embarked on innovative chapters in the Indian system of economic and political education was born in 1820. He was a freedom fighter, President of the Indian National Congress and founder of the Andhra Bank. Influenced by Gandhiji during the Indian National Movement, Sitaramaiah joined the movement and eventually occupied a prominent position in the Congress. Sitaramaiah, who rendered many memorable services to the Telugu language and the Telugu people, passed away on December 17, 1959. Catch a glimpse of the man and his great works in this presentation.

24 నవంబర్1820 భారతదేశ ఆర్థిక రాజకీయ విద్య వ్యవస్థలో వినూత్న అధ్యాయాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత మూర్తి స్వాతంత్రోద్యమ వైతాళికుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పుట్టినరోజు. ఈయన స్వాతంత్ర్య సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు. భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీ కి ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై, కాంగ్రెస్ లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించిన పట్టాభి 1959 డిసెంబర్ 17న తుది శ్వాస వదిలాడు. ఈయన గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా అందించడం జరుగుతోంది.

Picture of the product
Lumens

8.50

Lumens

PPTX (34 Slides)

Founder of the Andhra Bank Bhogaraju Pattabhi Sitaramayya

Presentations | Telugu