Logo
Search
Search
View menu

Forts of Telangana Sirpur Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information on these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Sirpur Fort in Komarambheem District of Telangana. This area has been prominently occupied by the tribal clans of peninsular India. Around the 9th century AD, a person called Bhallala decided to unify the tribal people of this area under his rule. He not only created a kingdom for them but also laid the foundations of the fort we now know as the Sirpur Fort. Know more fascinating details of the fort, its history and its architecture through this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని సిర్పూర్‌ కోట కవర్ చేయబడింది. ఇది కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ పట్టణంకు తూర్పున ఉన్న కోట. సిర్పూర్‌ ప్రాంతంలో విడిపోయి బతుకుతున్న గిరిజనులను అందరినీ ఒక్కతాటి మీదికి తీసుకువచ్చిన రాజగోండు నాయకుడు ‘భల్లాల’. తమకంటూ ఒక రాజ్యం ఉండాలని భావించి సిర్పూర్‌ని మొట్ట మొదటగా తన గోండు సామ్రాజ్య స్థావరంగా ఎంచుకొని కోట నిర్మాణానికి దాదాపు 9వ శతకంలో నాంది పలికాడు. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

Forts of Telangana Sirpur Fort

Presentations | Telugu