Presentations | Telugu
Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information on these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Ramagiri Fort in the Karimnagar District of Telangana. The fort is known for its artistic displays. It is said the the fort was ruled by the Gurijala Kamma Dynasty. Know more details of the fort, its history and its architecture through this presentation.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని గుత్తి కోట కవర్ చేయబడింది. ఇది కరీంనగర్ జిల్లాలో ఉంది. ఈ రామకోట అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనం. ఆనాటి శిల్పుల నైపుణ్యతకు తార్కాణంగా నిలుస్తుంది ఈ ఖిల్లా. ఈ రామగిరి కోటను గురిజాల కమ్మవంశీయులు పరిపాలించారు. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించి, మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.
Free
PPTX (35 Slides)
Presentations | Telugu