Logo
Search
Search
View menu

Forts of Telangana Nizamabad Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information of these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Niamabad Fort in Telangana. This fort was built in the 10th century by the Rashtrakutas. It was later, in 1311 AD, occupied by Allauddin Khiliji. The temple on top of the fort, called Raghunadha Aalayam, Jagannaadha Aalyam and Raamalayam Khilla, is supposed to have been constructed by Chathrapathi Sivaji, on the orders of his guru Ramdas. Catch a glimpse of several other such interesting details of the fort, its occupants and its construction in this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని నిజామాబాదు కోట కవర్ చేయబడింది. దీనిని క్రీ .శ. 10 వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిర్మించారు. తరువాత ఖిల్జీ వంశానికి చెందిన రెండవ పాలకుడు అయిన అల్లాఉద్దీన్ ఖిల్జీ క్రీ .శ. 1311 లో ఈ కోటను ఆక్రమించాడు. నిజామాబాదు కోట పైన ఉన్న ఆలయాన్ని రఘునాథ ఆలయం, జగన్నాథ్ ఆలయం మరియు రామాలయం ఖిల్లా అని పిలుస్తారు. ఈ రామాలయం ఛత్రపతి శివాజీ తన గురువైన రాందాస్ ఆజ్ఞపై నిర్మించినట్లు చెబుతారు. ఈ కోట గురించి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (25 Slides)

Forts of Telangana Nizamabad Fort

Presentations | Telugu