Logo
Search
Search
View menu

Forts of Telangana Killa Ghanpur Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information on these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Khila Ghanpur, located in the Mahabubnagar District of Telangana. The fort was constructed by the Kakatiya rulers. The fort, to this day, offers spectacular views of stone stairs, stone arches, and exquisite stone carvings. Know more such fascinating details of the fort, its history and its architecture through this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని మహబూబ్‌నగర్‌ జిల్లా ఖిల్లా ఘన్‌పూర్‌ కోట కవర్ చేయబడింది. ఈ కోట ను కాకతీయ రాజులు నిర్మించారు. ఈ కోటలో ఎటువైపు చూసినా రాతి బురుజులు, శిథిల మందిరాలు, ఎత్తయిన ప్రాకారాలు, ఎత్తయిన రాతిమెట్లు, శిలా తోరణాలు, అద్భుతశిల్ప సంపద ఎన్నింటినోచూడవచ్చు. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (35 Slides)

Forts of Telangana Killa Ghanpur Fort

Presentations | Telugu