Presentations | Telugu
Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information of these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Khammam Fort in Telangana. According to ancient texts, the city of Khammam was formerly known as "Stambhashikhari" or "Kambham Mettu". In Telugu, "Mettu" means hill or high place. Khammam Fort is located on this very hill from which the city derives its name. The fort dates back to the reign of the Kakatiyas, 950 AD. The fort had been under the control of the Kakatiyas for about 400 years. After them, it was largely controlled and developed by the Musunuri Nayaks and the Qutb Shahis. More on the fort and the city can be gathered from this presentation.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో ఖమ్మం కోట గురించి విశేషాలు ఇవ్వడం జరిగింది. పురాతన చారిత్రిక గ్రంథాల ఆధారంగా ఖమ్మం నగరానికి మునుపటి పేరు "స్తంభశిఖరి ”. "కంభం మెట్టు అని కూడా పిలిచేవారు . “మెట్టు" అంటే తెలుగు భాషలో కొండ లేదా ఎత్తైన ప్రదేశం. ఈ కొండపైనున్నదే ఖమ్మం కోట. ఈ ఖమ్మం కోట కాకతీయుల పాలనకాలం క్రీ.శ. 950లో ఖమ్మంమెట్టు నిర్మాణానికి పునాదులు పడినాయి. సుమారు 400 ఏళ్లు పాటు ఈ కోట కాకతీయుల ధీనంలో ఉంది. ఆ తరువాత రాజ్యానికి వచ్చిన ముసునూరి కమ్మరాజులు, కుతుబ్ షాహీ వంశస్థులు కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. ఈ ప్రదర్శనలో ఈ కోట గురించి, ఈ నగరం గురించి మరిన్ని విశేషాలు తెలియజేయడం జరిగింది.
Free
PPTX (28 Slides)
Presentations | Telugu