Logo
Search
Search
View menu

Forts of Telangana History of the Golconda Fort Part 2

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information of these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Golconda Fort at Hyderabad. It is believed that the word Golla Konda (heardsmen’s hill) over time became Golconda. Golconda is one of the most important monuments in Telangana. Since 1083 AD the fort has been under the control of various dynasties like the Kakatiyas, the Musunuri Kammanayakas, Muhammad bin Tughlaq, the Bahmani Sultans, the Qutub Shahis, and the Nizams. It is in this very fort that Bhakta Ramadasu of Bhadrachalam was imprisoned. This two-part series, brings to you many such interesting facts about the Golconda Fort.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో కవర్ చేయబడింది హైదరాబాద్ నగరములో గోల్కొండ కోట. ఒకప్పటి గొల్ల కొండ ఇప్పుడు గోల్కొండ గ రూపొందింది అని నమ్మకం. గోల్కొండ తెలంగాణా లోని కోటాలో అతి ముఖ్యమైన కట్టడాలతో ఒకటి. క్రీ.శ. 1083 నుండి కాకతీయులు, ముసునూరి కమ్మ నాయకులు, మహమ్మద్ బీన్ తుగ్లక్, బహమనీ సుల్తానులు, క్కుతుబ్షాహీలు, నిజాములు, ఇలా ఎన్నో రాజ వంశాల స్వాధీనంలో ఉండింది ఈ కోట. భక్త రామదాసును బందిఖానాలో వేసింది కూడా ఈ కోటలోనే. ఇటువంటి చారిత్రాత్మిక కోటను గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు రెండు భాగాలలో మీకు అందజేయడం జరుగుతోంది.

Picture of the product
Lumens

Free

PPTX (35 Slides)

Forts of Telangana History of the Golconda Fort Part 2

Presentations | Telugu