Logo
Search
Search
View menu

Forts of Telangana Gandhari Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information on these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Gandhaari Khilla, located in the Manchiryal District of Telangana. This fort is located near a village called Bokkalagutta. It is said that this fort was constructed around 400 years ago by the Raj Gonds, a clan that had ought for the Gond and the Girijan people. The fort sports a unique architecture and the sculptures here reflect the Gond’s art. It is believed that the entire fort was carved out of one hill. Know more such fascinating details of the fort through this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని గాంధారి ఖిల్లా కవర్ చేయబడింది. ఇది మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలో ఉంది. ఆనాటి ‘గోండు’, ‘గిరిజన’ జాతి కోసం చివరి వరకు పోరాటం చేసిన రాజ్‌ గోండ్‌’ లు ఈ కోటను నిర్మించారు. ఈ ఖిల్లాకు సుమారు 400 సంవత్సాల చరిత్ర ఉంది. ఆ కాలంలోని గోండు, గిరిజన శిల్పులు ఈ గాంధారి ఖిల్లాను మొత్తం ఒక గుట్టలోనే చెక్కారని చెబుతారు. ఇది వారి అద్భుత కళ నైపుణ్యానికి నిదర్శనం. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర గురించిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (27 Slides)

Forts of Telangana Gandhari Fort

Presentations | Telugu