Presentations | Telugu
Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information on these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Devarakonda Fort, located in the Nalgonda District of Telangana. The fort was constructed in the 14th century by the Recharla Velama Rajulu. It is spread over an area of 52 acres and is built completely of granite. Know more such fascinating details of the fort, its history and its architecture through this presentation.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో తెలంగాణ లోని నల్గొండ జిల్లా దేవరకొండ కోట కవర్ చేయబడింది. దేవరకొండ కోట ను 14వ శతాబ్దంలో రేచెర్ల వెలమ రాజులు నిర్మించారు. సుమారు 52 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడి వుంది. ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు.
Free
PPTX (37 Slides)
Presentations | Telugu