Logo
Search
Search
View menu

Forts of Andra Pradesh Penukonda Fort

Presentations | Telugu

Andhra Pradesh and Telangana have been ruled by many dynasties over the millennia. Naturally, the various rulers have built many a fort for themselves. Many of these forts can be found even today, mostly in ruins. This multi-part series brings to you interesting information of these forts, including the names of the rulers who built them, their unique architecture, the wars fought there, and so on. Covered in this part is the Penukonda Fort in Andhra Pradesh. It is located in the Anantapur District of Andhra Pradesh. Penukonda Fort became the second capital of the Vijayanagara kings. The Hoysalas were the first rulers o the fort. Historical evidence suggests that after the fall of the Vijayanagara kingdom, the wealth of Vijayanagara was transported on many elephants and horses and hid in Penukonda fort, and in the Chandragiri fort in Chittoor District. Many more such interesting facts about this fort have been brought to you through this presentation.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్నో వేల సంవత్సరాలుగా వివిధ రాజులచే పాలించబడ్డాయి. సహజంగానే, వీరిలో అనేక మంది పాలకులు తమ కోసం కోటలను నిర్మించుకున్నారు. ఈ కోటలు చాలావరకు శిధిలావస్థలో నేడు కూడా కనిపిస్తాయి. ఈ మల్టీ-పార్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలోని కోటల గురించి, అనగా వాటిని నిర్మించిన పాలకుల పేర్లు, వారి ప్రత్యేక నిర్మాణం, అక్కడ జరిగిన యుద్ధాలు మొదలైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ భాగంలో కవర్ చేయబడినది చారిత్రక ప్రాముఖ్యం కల్గిన పెనుకొండ కోట. ఇది ఆంధ్ర ప్రదేశ్లోని అనంతపురం జిల్లా లో ఉంది. ఈ పెనుకొండ కోట విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందింది. పెనుకొండ కోటను మొదటగా హోయసలలు పాలించారు. విజయనగర రాజ్య పతనానంతరం విజయనగర సంపదను ఆనేక ఏనుగులు, గుర్రాల పై ఇక్కడకు తరలించి పెనుకొండలోను, మరియు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోటలోను దాచారని చారిత్రిక ఆధారాలు చెబుతున్నవి. ఈ కోట గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శన లో ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

8.00

Lumens

PPTX (32 Slides)

Forts of Andra Pradesh Penukonda Fort

Presentations | Telugu