Presentations | Telugu
Dr. Sarvepalli Radhakrishnan, whose birthday is celebrated in India as Teacher's Day, was a philosopher, teacher, author, diplomat, ambassador, Vice President and President of the country. This presentation brings to you interesting details of his life, his writings, his diplomatic career, his time as a teacher both in India and abroad and his tenure as the President, the highest office in India.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజును మన దేశంలో ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాము. ఈయన గొప్ప ఉపాధ్యాయులే కాకుండా, ఒక గొప్ప తత్వవేత్త, రచయిత, అంబాసడర్, మన దేశపు మొదటి ఉపరాష్ట్రపతి మరియు తరువాతి రాష్ట్రపతి కూడా. ఈయన తెలుగువారు కావడం మనందరికీ గర్వించదగిన విషయం. ఈయన జీవితం, రచనలు మరియు కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ ప్రదర్శనలో అందించడం జరుగుతోంది.
9.00
Lumens
PPTX (36 Slides)
Presentations | Telugu