Logo
Search
Search
View menu

Food Powders from the Telugu Lands

Presentations | Telugu

Pickles and poweders are an integral part of an Andhra meal. No Telugu lunch or dinner is complete without either of these or in fact both of these. Andhra Pradesh and Telangana are especially famous for the various spicy powders ground out of roasted pulses, some leafy vegetables as well as seeds. Catch a glimpse of the famous powders from across the two states in this mouthwatering presentation. You can find information on how some of them are prepared and also the foods that they complement the best.

ఊరగాయలు మరియు పొడులు ఆంధ్ర భోజనంలో అంతర్భాగం. ఈ రెండూ లేకుండా ఏ తెలుగు భోజనం లేదా విందు పూర్తి కాదు. కాల్చిన పప్పులు, కొన్ని ఆకు కూరలు అలాగే గింజల నుండి వివిధ రకాల పొడులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందాయి. ఈ నోరూరించే ప్రెజెంటేషన్‌లో రెండు రాష్ట్రాల నుండి ప్రసిద్ధ పొడుల సంగ్రహావలోకనం పొందవచ్చు. కొఇవి ఎలా తయారు చేయబడుతాయి మరియు ఇవి వేటితో చాలా బాగుంటాయి అన్న విషయాలు కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి.

Picture of the product
Lumens

18.00

Lumens

PPTX (36 Slides)

Food Powders from the Telugu Lands

Presentations | Telugu