Presentations | Telugu
The Telugu lands of Andhra Pradesh and Telangana enjoy a diverse and rich culture of folk art. From storytelling to dance, drama, handlooms, and music, the mediums of folk art here are numerous. There are two types of folk art. One where the performer performs for money and therefore, the art form is a source of livelihood. The second type is where the art is performed purely for entertainment, of both the performer and the audience. An attempt to capture the essence of the Telugu folk art and present a brief description of its various forms has been done in a 2-part series. The first part of the series covers Kuchipudi, Natakam, Bhaamakalaapam, Veerabhadrulu, Chitralekhanam, Bonaalu, Muggu, Silpakalalu, Thambura, Chindu, Kalamkaari, Kurunruthyam, Siddinruthyam, Pombala Vayidram, Urumunruthyam, Samu and Oggu Katha.
తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వం ఉన్నది. జానపద సాహిత్యం ద్వారా జాతి సంస్కృతి తెలుస్తోంది. శతాబ్దాలుగా తెలుగు ప్రజలకు విజ్ఞానాన్ని వినోదాన్ని అందించినవి జానపద కళలే. జానపద కళలు వృత్తి పరమైన కళలు, సర్వ జానపద కళలు అని 2 రకాలుగా ఉన్నాయి. జీవనాధారం కోసం వృత్తి పరంగా ప్రదర్శించే కళలలో ప్రజలు కళాకారులకు ధనం ఇస్తారు. కానీ సర్వ జానపద కళలు వినోదం కోసం మాత్రమే ప్రదర్శిస్తారు. ఈ జానపద సంపద గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం 2 భాగాల శ్రేణిలో చేయబడింది. ప్రస్తుత భాగంలో కూచిపూడి, నాటకం, భామాకలాపం, వీరభద్రులు, చిత్రలేఖనం, బోనాలు, ముగ్గు, శిల్ప కళలు, తంబుర, చిందు, కళంకారి, కురు నృత్యం, సిద్ధి నృత్యం, పొంబల వాయిద్యం, ఉరుము నృత్యము, సాము మరియు ఒగ్గు కథ వివరింపబడ్డాయి.
Free
PPTX (36 Slides)
Presentations | Telugu