Logo
Search
Search
View menu

Fishes of Andhra Pradesh and Telangana

Presentations | Telugu

Andhra Pradesh has a long coastline. In addition, the two Telugu states also have many large and tiny rivers flowing through them. Naturally, their aquaculture industries are huge one. This presentation brings to you some of the fishes and other marine creatures like lobsters and prawns fished in the waterbodies of the two states along with interesting information about them like their names in Telugu and English, their nutrient values, famous dishes prepared out of them, rituals and proverbs around some fishes and so on.

ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీర ప్రాంతం చాల పొడవైనది. అదనంగా, రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక పెద్ద మరియు చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. సహజంగా, వారి ఆక్వాకల్చర్ పరిశ్రమలు చాలా పెద్దవి. ఈ ప్రెజెంటేషన్‌లో ఈ రాష్ట్రాలలో పట్టే కొన్ని చేపలు, రొయ్యలు వంటి ఇతర జలజీవాలా గురించి సమాచారాన్ని అందించడం జరుగుతోంది. వాటి ఆంగ్లము మరియు తెలుగు పేర్లు, వాటి పోషక విలువలు, వాటి నుండి తయారు చేసిన ప్రసిద్ధ వంటకాలు, కొన్ని చేపలకు సంబంధించిన ఆచారాలు మరియు సామెతలు వంటి ఆసక్తికరమైన సమాచారం విశేషాలు కూడా ఇక్కడ సమకూర్చడం జరిగింది.

Picture of the product
Lumens

9.50

Lumens

PPTX (38 Slides)

Fishes of Andhra Pradesh and Telangana

Presentations | Telugu