Presentations | Telugu
Every region in India is known for its exquisite culture. While some aspects of our culture are common across the land, some are region specific. This four-part series brings to you popular cultural aspects, of which some are specific to the Telugu people and some are commonly shared by people across the country. The reason and beliefs behind these traditions are also explained briefly in this presentation. The third part in the series brings to you various religious aspects of tradition followed in Telugu households.
భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టమైన సంస్కృతి ఉంది. మన సంస్కృతి యొక్క కొన్ని అంశాలు దేశమంతటా సర్వసాధారణమైతే, కొన్ని మటుకూ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనవి. ఈ నాలుగు భాగాల సిరీస్ మీకు ప్రముఖమైన సాంస్కృతిక అంశాలను అందిస్తుంది. వాటిలో కొన్ని తెలుగు ప్రజలకు ప్రత్యేకం, మరి కొన్ని భారతదేశమంతటా పాటిస్తారు. ఈ సంప్రదాయాల వెనుక ఉన్న కారణాలు, నమ్మకాలు కూడా ఈ ప్రదర్శనలో క్లుప్తంగా వివరించబడ్డాయి. ఈ ధారావాహికలోని మూడవ భాగం తెలుగు గృహాలలో దైవానికి, పూజలకు సంబంధించిన ఆచారాలను వివరిస్తుంది.
9.00
Lumens
PPTX (36 Slides)
Presentations | Telugu