Presentations | Telugu
The East Godavari District, like its counter part on the west bank of the river, is a fertile and prosperous district. Catch a glimpse of the various tourist attractions in the district including the Ryali Jaganmohini temple that houses a unique idol that looks like a man from the front and a woman from the back, the ancient Kukkuteswara temple at Pithapuram, the pleasant beaches of Kakinada, the Koringa reserved forest, one of Asia’s longest rail and road bridges at Rajamundry, and the legendary sweets of the district like the Pootharekulu and Kakinada Kaja.
తూర్పు గోదావరి జిల్లా సారవంతమైన మరియు సంపన్నమైన జిల్లా. ఈ జిల్లాలోని ర్యాలీ జగన్మోహిని ఆలయం, కుక్కుటేశ్వర ఆలయం మొదలుకొని వివిధ పర్యాటక మరియూ పుణ్యక్షేత్రాల గురించి, అలానే పూతరేకులు, కాకినాడ కాజ వంటి ఇక్కడి మిఠాయిల గురించి, ఈ ప్రాంతానికి చెందినా వీరేశలింగం పంతులు గారి వంటి ప్రముఖ వ్యక్తుల గురించి వివరింపబడింది.
8.50
Lumens
PPTX (34 Slides)
Presentations | Telugu