Presentations | Telugu
There are two major divisions in the state of Andhra Pradesh — Costal Andhra and Rayalaseema. Coastal Andhra spans over 9 districts and is located by the Bay of Bengal. These districts are also known as the Sarkar Districts. Several major rivers including the Krishna, Godavari and Penna flow through these 9 districts, making them some of the most fertile lands in the country. This region is popular for its rice fields and sugarcane plantations. Apart from these, almost every nook and corner of these districts boast of their own specialities, be it crops, sweets, handicrafts, handlooms and the like. This presentation offers glimpses of these specialities from the coastal lands of Andhra Pradesh. Do read and enjoy.
ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. కోస్తాలో మొత్తం తొమ్మిది జిల్లాలు ఉన్నాయి. వీటిని సర్కారు జిల్లాలు అని అంటారు. ఈ తొమ్మిది జిల్లాలు బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అని కూడా అంటారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులకు అటు ఇటు ఉన్న ఈ ప్రాంతం చాల సారవంతమైనది. వరి, చెరకు పంటలకు తీరాల్లో బాగా ప్రసిద్ధి చెందింది. ఇవే కాకుండా, ఇక్కడి హస్థలకా నైపుణ్యానికి, చేనేత వస్త్రాలకు, మిఠాయిలకి, మరెన్నో ప్రత్యేకతలు, ఒకొక్క ప్రాంతం, ఒక్కొక్క గ్రామం పేరుమోసినది. ఈ జిల్లాలు, వాటిలో ప్రత్యేకతలు తెలిపే ఈ ప్రదర్శన చదివి ఆనందించగలరు.
Free
PPTX (35 Slides)
Presentations | Telugu