Presentations | Telugu
The Kurnool, Kadapa, Ananthapur and Chittoor Districts of Andhra Pradesh are collectively known as Rayalaseema. This was a region that was once ruled by Sri Krishnadevaraya. Hence the region is called Raayalaseema, or the land of the great ‘Raaya’. In fact, it was in 1928that Sri Chilukuri Narayanarao garu suggested the name for this region. Compared to the coastal districts of the state, Rayalaseema is slightly underdeveloped. However, it is not lesser than any other region in terms of historical significance and cultural traditions. This presentation brings to you the various specialities from the four districts of Rayalaseema.
ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, కడప, అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలను రాయలసీమ అని అంటారు. ఒకప్పుడు రాయలవారిచే, అనగా శ్రీ కృష్ణరాయల వారి చే పాలింపబడిన సీమ కాబట్టి, ఇది రాయలసీమ గా పిలవబడుతోంది. 1928లో చిలుకూరి నారాయణరావు గారు ఈ ప్రాంతానికి రాయలసీమ గా నామకరణం చేశారు. కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా కాస్త వెనుకబడి ఉంది. కాకపోతే సాంస్కృతికంగా, చారిత్రకంగా సమతూగుతుంది. ఈ జిల్లాలలోని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోవాలని ఉందా? మరి ఆలస్యం చేయకుండా ఈ ప్రదర్శన చదివేయండి.
Free
PPTX (36 Slides)
Presentations | Telugu