Logo
Search
Search
View menu

Deeper Meaning in the Song 'Jagamantha Kutumbam' by Poet Sirivennela

Presentations | Telugu

Jagamantha Kutumbham naadi ekaaki jeevitam naadi" is one of the most famous songs of Sirivennela Seetharama Sastry garu. Impressed with the song's deep meaning, movie director Krishna Vamsi has written a story to take this song to a larger audience through his movie. This movie stars Bahubali star, Prabhas, who plays the title role "Chakram". Here is the in-depth meaning of the song and its relation to the character, Chakram. Read and enjoy.

జగమంత కుటుంబం నాది అంటూనే ఏకాకి జీవితం నాది అనడం లో అర్ధం ఏమిటి? అసలు ఈ పాట సీతారామశాస్త్రి గారు "రవికి - కవికి ఉన్న పోలిక గురించి విశ్లేషిస్తూ" రాసుకున్నానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆ పాట ని సినిమాలో పెట్టడానికి దర్శకులు కృష్ణ వంశి అడిగితే సిరివెన్నెల గారు ఇవ్వనన్నారు. వెంటనే "చక్రం" అనే కథను తయారు చేసుకుని, ఒప్పించి, పాటను సినిమాలో వాడుకున్నారట కృష్ణ వంశి. మరి ఆ పాటలో ఉన్న లోతు ఏమిటో, అది ఈ సినిమాలో ఎలా సరిపోయిందో ఈ ప్రెసెంటేషన్ లో చుసేయ్యండి.

Picture of the product
Lumens

Free

PPTX (12 Slides)

Deeper Meaning in the Song 'Jagamantha Kutumbam' by Poet Sirivennela

Presentations | Telugu