Logo
Search
Search
View menu

Dancing Legends from the Telugu Lands

Presentations | Telugu

India is a land of innumerable dance forms. Of these, Kuchipudi, Mohiniattam, Kathak, Kathakali, Odissi, Manipuri, Bharatanatyam and Sathriya have been recognised as classical dances. The Telugu states have for ages been known to patronise and respect classical dances. This is the very land where Kuchipudi took birth and evolved. This presentation is an attempt to capture in brief, the life and style of various Telugu classical dancers. Included here are Sri Narayana Theertha, Sri Sidhendra Yogi, Chintha Vekataramayya garu, Chinta Krishna Murthy garu, Vedantham Lakshminarayana Sastry garu, Vedantham Satyanarayana Sarma garu, Vempati China Satyam garu, Srimati Sobha Nayudu garu, Srimati Yamini Krishnamurthy gary, Raja Reddy & Radha Reddy, and Nataraja Ramakrishna garu. Aslo included here is a brief history and the current status of the dance form of Kuchipudi.

భారతదేశంలో, ఎన్నో నృత్య రీతులు ఉన్నాయి. వాటిలో కూచిపూడి, మోహినీ అట్టం, కథక్, కథాకళి, ఒడిస్సీ, మణిపురి, భరతనాట్యం మరియు సత్త్రియ నాట్యం శాస్త్రీయ నృత్యాలు గా గుర్తించబడ్డాయి. మన తెలుగు నాడులో, ప్రాచీన కాలాల నుండే శాస్త్రీయ నృత్యానికి గుర్తింపు, గౌరవం ఉన్నాయి. కూచిపూడి ఇక్కడ జన్మించిన నృత్యమేనని మనందరికీ తెలిసినదే. అయితే, మన తెలుగు వారిలో ప్రముఖ నృత్యకారుల గురించి క్లుప్తంగా తెలిపే ప్రయత్నం ఈ ప్రదర్శన. ఇందులో పేర్కొనబడిన వారు శ్రీ నారాయణ తీర్థులవారు, శ్రీ సింధేంద్ర యోగి, చింతా వెంకట్రామయ్య గారు, చింతా కృష్ణమూర్తి గారు, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, వెంపటి చిన్నసత్యం గారు, శ్రీమతి శోభా నాయుడు గారు, శ్రీమతి యామిని కృష్ణమూర్తి గారు, దంపతులు రాజా-రాధారెడ్డి గార్లు మరియు నటరాజ రామకృష్ణ గారు. కూచిపూడి నాట్యం గురించి, అనగా దాని ఆవిర్భావం గురించి, మధ్యయుగం గురించి మరియు ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (41 Slides)

Dancing Legends from the Telugu Lands

Presentations | Telugu