Logo
Search
Search
View menu

Dances of Telangana

Presentations | Telugu

Though a newly formed state, Telanga is home to a rich and vibrant culture, unique to itself. It can boast of numerous dance forms. While Andhra Natyam is its main classical dance form, the state has several folk dances to showcase. Perini Sivathandavam, Chindu Nruthyam, Gussadi Nruthyam, Mayuri Natyam, Dappu Natyam, Bathukamma Natyam, Mathuri Natyam, Lambadi Nruthyam and Dhamal Nruthyam are some of these. While all others have their origins in the heartland of Telangana and nearby central Indian states, the Dhamal Nruthyam was, interestingly, brought to the land by the Siddhis from Africa during the medeival era. Delve into the nuances and history of some of these dances in this presentation.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ, తెలంగాణ తనకంటూ ఒక గొప్ప సంస్కృతికి నిలయం. ఈ రాష్ట్రం అనేక నృత్యరూపాలకు నిలయం. ఆంధ్ర నాట్యం ఇక్కడి ప్రధాన శాస్త్రీయ నృత్య రూపం అయితే, రాష్ట్రంలో అనేక జానపద నృత్యాలు ఉన్నాయి. పేరిణి శివతాండవం, చిందు నృత్యం, గుస్సాది నృత్యం, మయూరి నాట్యం, డప్పు నాట్యం, బతుకమ్మ నాట్యం, మాధురి నాట్యం, లంబాడీ నృత్యం మరియు ఢమాల్ నృత్యం వీటిలో కొన్ని. ఢమాల్ నృత్యం ఆసక్తికరంగా, కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఆఫ్రికా నుండి సిద్ధులు తీసుకువచ్చారు. ఈ నృత్యాల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదార్సణలో సమకూర్చబడ్డాయి.

Picture of the product
Lumens

7.75

Lumens

PPTX (31 Slides)

Dances of Telangana

Presentations | Telugu