Logo
Search
Search
View menu

Dams and Reservoirs in Andhra Pradesh Part 2

Presentations | Telugu

Most parts of Andhra Pradesh are very fertile lands, thanks to the deltas formed by the rivers Krishna and Godavari. For long, the state has been called the Rice Bowl of India, along with some other states, of course. The state has its many rivers, and the dams and reservoirs built on them to thank for its agrarian prosperity. These dams and reservoirs only store and thereby stop wastage of useful freshwater that would otherwise flow into the Bay of Bengal. The canals from these water reserves give interior lands access to drinking and irrigation water. Low lying lands and river banks are kept safe from flooding every monsoon. This 2-part presentation offers in brief information about the various dams and reservoirs in Andhra Pradesh.

ఆంధ్రప్రదేశ్ సారవంతమైన భూములను కలిగి ఉంది. రైస్ బౌల్ అఫ్ ఇండియా గా పిలవబడుతుంది. అత్యంత సారవంతమైన భూములతో పాటు, ఇక్కడి జలాశయాలు, పెద్ద నదులు, నీటి వనరులు వ్యవసాయానికి, తాగునీటి సరఫరాకు ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. దేశంలోని అతి పెద్ద నదులలో రెండు అయినటువంటి కృష్ణ, గోదావరి ఇక్కడి నుండే పారి, భూములను సారవంతంగా చేస్తూ చివరకు బంగాళా ఖాతంలో కలిసిపోతాయి. ఈ రెండు నదుల నీరే కాకుండా మిగతా చిన్న చిన్న నదుల నీటిని కూడా మనం రేజర్వాయర్లు డాములు కట్టి కాలువల ద్వారా దూరపు భూములకు కూడా సరఫరా చేస్తూ, అదనపుగా నీటిలోంచి కర్రెంట్ ఉత్పత్తి చేసుకుంటూ, వరదల నుండి ఎన్నో గ్రామాలు పట్టణాలను కాపాడు కుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లోని రెసెర్వాయిర్ల గురించి డాముల గురించి 2 భాగాల శ్రేణిలో క్లుప్తంగా మీకు సమాచారం అందేసే ప్రయత్నం మాది. చదివి ఆనందించగలరు.

Picture of the product
Lumens

Free

PPTX (42 Slides)

Dams and Reservoirs in Andhra Pradesh Part 2

Presentations | Telugu