Presentations | Telugu
A consumer is a person who buys goods or services in exchange for money. The Indian legal system has outlined some rights for the consumers of the land. It is in the interest of every citizen to be aware of these consumer rights. Go through the PPT to know in brief the various consumer laws. Be aware of your rights and please do educate others as well. Download the PPT to read it in full.
వినియోగదారుడు (consumer) అనగా వస్తువులును లేదా సేవలను డబ్బులిచ్చి కొనేవారు. అయితే మన చట్టం లో వినియోగదారుని కొరకు కొన్ని హక్కులను మరియు చట్టాలును ఏర్పాటు చేశారు. వాటిని గురించి ఈ ప్రదర్శనలో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. చదివి వినియోగదారునిగా మీ హక్కులను తెలుసుకోండి; ఇతరులకు తెలియజేయమని ప్రార్ధన.
Free
PPTX (33 Slides)
Presentations | Telugu