Presentations | Telugu
Sir Arthur Cotton, a British engineer, traveled to Telangana with the help of two missionaries and published Christianity. Christianity was founded in 1860 in Aurangabad. This was then a Nizam-ruled territory. Later, William Taylor, a missionary of the Methodist Episcopal Church, started in Hyderabad in 1872-74 and brought about great changes. In this exhibition, many more interesting things were told about the establishment of Christianity in the Telangana region starting from this.
సర్ ఆర్థర్ కాటన్ అనే బ్రిటిష్ ఇంజనీరు, ఇద్దరు మిషనరీల సహాయంతో తెలంగాణ ప్రాంతాల్లో ప్రయాణించి, క్రైస్తవ్యాన్ని ప్రచురించారు. 1860 లో ఔరంగాబాద్ లో క్రైస్తవ్యాన్ని స్థాపించారు. ఔరంగాబాద్ అప్పటి నిజాం ఆధిపత్యంలో ఉన్న భూభాగం. తరువాత విలియం టేలర్, మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి మిషనరీ 1872 -74 వ సంవత్సరం లో హైదరాబాదులో ప్రారంభించి గొప్ప మార్పులు తీసుకువచ్చారు. ఈ ప్రదర్శనలో, ఇది మొదలుకొని తెలంగాణ ప్రాంతంలో క్రైస్తవ్య స్ధాపన గురించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం జరిగింది.
7.75
Lumens
PPTX (31 Slides)
Presentations | Telugu