Logo
Search
Search
View menu

Chandassu Part 3

Presentations | Telugu

In Telugu literature, there is a beautiful structure called ‘chandassu’, which is used to define the rules of poetry writing. This chandassu is constructed around the length of syllables. ‘Guru’ is a long syllable and ‘Laghu’ is a short syllable. Various combinations of long and short syllables in specific orders create numerous types of poetry classifications. For instance, Champakamaala, Uthpalamaala, and Sardhoolam are just three of the many types of poetry constructions. Apart from the order and number of long and short syllables in each line of the poem, there are other rules that are followed in each of these types. These rules are created around terms known as Yati, Praasa, Paadam, etc. A brief description of Chandassu along with explanations of these various rules can be found in this 3-part presentation.

తెలుగు భాష వ్యాకరణంలో ఛందస్సుకు ఉన్న ప్రాముఖ్యత చెప్పలేనిది. పద్య కవిత్వానికి ప్రాణంలాంటిది ఈ ఛందస్సు. ఛందస్సు అనగా పద్యం రాసే విధానం. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. తెలుగు ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉన్నది. ద్విసంఖ్యామానం అంటే ఛందస్సులో రెండే అక్షరాలు ఉంటాయని అర్ధం. అవే గురువు మరియు లఘువు. గురువుని U తో, లఘువుని | తో సూచిస్తారు. లఘువు గురువుల గురించి, గణాల గురించి, యతి & ప్రాసల గురించి, వృత్తాల గురించి, ఇలా ఛందస్సు గురించి విశేషాలు క్లుప్తంగా 3 భాగాల శ్రేణిలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (25 Slides)

Chandassu Part 3

Presentations | Telugu