Presentations | Telugu
The birth of a child is an auspicious event for all societies in the world. The Hindus have many functions, both religious and social, to celebrate the birth and growth of a child. From offering blessings to the child while still in the womb, to celebrating the child’s birth, naming, first steps, the beginning of his education and so on, there is practically a function for every milestone in a child’s life. This presentation offers you a glimpse to those numerous functions related to children, performed in Telugu Hindu families.
హిందువులలో ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం మాత్రమే చాలా విధులు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇవి ఒక్కో ప్రాంతం లో ఒక్కో విధమైన సంప్రదాయాలతో చేస్తారు. అందులో తెలుగు రాష్ట్రాలలోని హిందువులు జరుపుకొనే సీమంతం, బాలసారె, అన్నప్రాసన వంటి కొన్ని కార్యక్రమాలు గురించి తెలిపే ప్రయత్నం ఈ ప్రదర్శన.
Free
PPTX (36 Slides)
Presentations | Telugu