Logo
Search
Search
View menu

Caves of Telangana

Presentations | Telugu

Caves around the world a natural wonder. Whether they are large and unexplored caves or tiny and cosier ones, caves evoke a sense of wonder in everyone. The state of Telangana also boasts of some exquisite caves. This presentation explores the more popular and commonly known caves of the state. Mentioned here are Kacharla Palle Caves, Akka Mahadevi Caves, Mailaram Caves,Kadalivanam Caves and the Vyasa Maharshi Cave in the temple town of Basara.

సహజంగా ప్రకృతి కారణంగా గుహలు ఏర్పడతాయి. అటువంటి గుహలు ప్రపంచం లో చాలా చోట్ల ఉన్నాయి. ఆ గుహలలో కొన్ని అందమైనవి ఉంటే, మరికొన్ని భయంకరంగాను అనిపిస్తాయి. రాళ్ళు సహజమైన కోతకు గురైనపుడు గుహలు ఏర్పడతాయి. ఇవి భూమి లోకి బాగా లోతుగా ఉండవచ్చు. వాటిని చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. అయితే తెలంగాణ లో కూడా సహజసిద్ధంగా ఏర్పడిన కొన్ని గుహలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకోవడమే ఈ ప్రదర్శన అంశం. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో గుహలు ఉన్నపటికీ, వాటిలో అతి పెద్దవి, ప్రముఖమైనటువంటి కాచారాజు పల్లె గుహలు, అక్క మహాదేవి గుహలు, మైలారం గుహలు, కదళీవనం గుహలు, బాసర లోని వ్యాస మహర్షి గుహ ఇక్కడ వివరింపబడ్డాయి.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Caves of Telangana

Presentations | Telugu