Presentations | Telugu
These caves have served humans as dwelling places, temples and sacred zones for many thousands of years. While some are untouched others have been shaped through beatiful carvings. Know about some prominent caves in the sate in this presentation.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 40% తూర్పు కనుమలలో ఉంది. అయితే ఆ కొండలు చాల ప్రాచీనమైనవి కావటం వలన కాలక్రమేనా వాటి కింద నదుల ద్వారా గుహలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన ఈ గుహలు అనేక వేల సంవత్సరాలుగా మనుషులకు నివాస స్థలాలు, దేవాలయాలు మరియు పవిత్ర స్థలాలుగా ఉన్నాయి. కొన్ని సహజ స్థితిలోనే ఉండగా మరికొన్ని అందమైన చెక్కడాల ద్వారా ఆలయాలాగా రూపుచెందాయి. ఈ ప్రదర్శనలో కొన్ని ప్రముఖ గుహల గురించి ఆసక్తికరమైన విశేషాలు తెలియజేయడం జరిగింది.
9.00
Lumens
PPTX (36 Slides)
Presentations | Telugu