Logo
Search
Search
View menu

Bobbilli Fort

Presentations | Telugu

The States of Andhra Pradesha and Telangana, being rich in history, are dotted with several forts of all sizes. One among them is the Bobbilli Fort, close to the town of Vizianagaram, in the easternmost parts of Andhra Pradesh. Get to know through this presentation the history surrounding this fort including the lore of the famous Thandra Paparayudu, the Bobbilli War and the role the French played in this war. The various architectural marvels and interesting objects to be spotted at this fort, as well as some mentions from popular movies spun around this war and place are also mentioned and here.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల లో అనేక కోటలు ఉన్నాయి. వాటిలో ఒకటి బొబ్బిల్లి కోట. ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పున ఉన్న విజయనగరం పట్టణానికి దగ్గరగా ఉంటుంది ఈ కోట. ఈ కోట యొక్క చరిత్ర, దాని తో ముడిబడిన తాండ్ర పాపారాయుడు అనే ప్రముఖ వ్యక్తి కథ, బొబ్బిల్లి యుద్ధం మరియు ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వారు పోషించిన పాత్రతో సహా ఈ ప్రెసెంటేషన్ ద్వారా తెలుసుకోవచ్చూ. ఈ కోటలో చూడవలసిన వివిధ నిర్మాణ అద్భుతాలు మరియు ఆసక్తికరమైన వస్తువులు, అలాగే ఈ యుద్ధం మరియు ప్రదేశం మీద తీయబడిన ప్రముఖ సినిమాల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి.

Picture of the product
Lumens

6.25

Lumens

PPTX (26 Slides)

Bobbilli Fort

Presentations | Telugu