Presentations | Telugu
Did you know that the Bidri metal handicrafts works, now popular in Hyderabad, and available in all Telangana State Handicrafts Emporioums has its origins in the distant lands of Turkey? This presentation traces the journey of the Bidri craft from its homeland in Turkey, through Bengal, Karnataka and finally to city of Hyderabad. Along with its interesting history, you can also catch a glimpse of how this the black metal is crafted with gold and silver inlaid works.
"బిద్రీ హస్తకళ లేదా బిద్రీ మెటల్ క్రాఫ్ట్ అనగానే హైదరాబాద్ నగరం గుర్తుకు వస్తుంది. ఈ హస్తకళ నైపుణ్యంతో తయారుచేసిన వస్తువులు అన్ని తెలంగాణ షాపులలో విక్రయిస్తున్నారు. కానీ, ఇది సుదూరపు టర్కీ అనే దేశం నుండి మనకు వచ్చిన కల అని మీకు తెలుసా? ఈ ప్రెసెంటేషన్ లో ఈ కల మనకు టర్కీ నుండి, బంగళా దేశం మీదుగా బీదర్ మరియు చివరకు హైదరాబాద్ కు ఎలా వచ్చిందో తెలియజేయడం జరిగింది. బ్లాక్మెటల్ మీద బంగారం మరియు వెండి పొదగడం ఎలా చేస్తారో ఇక్కడ తెలుసుకోవచ్చు."
7.25
Lumens
PPTX (29 Slides)
Presentations | Telugu