Presentations | Telugu
Anantapur is the westernmost district in Andhra Pradesh, shring its on one side with the state of Karnataka. This land was for a long time ruled by the Vijayanagara Kings and then by the Wodeyars of Mysore. The district boasts of many ancient places of interest both to the Hindus as well as the Jains. This presentation brings to you all this and more information on the various places of interest like Lepakshi and Raidurgam Fort, Puttaparthi Prasanthi Nilayam, Dharmavaram handlooms, wind power generators, the various mines and industries, etc.
అనంతపురం ఆంధ్ర ప్రదేశ్ లో పశ్చిమ దిక్కున ఉన్న జిల్లా. కర్ణాటక సరిహద్దులలో ఉంది. చోళులు, చాళుక్యులు, పాండ్యులు, విజయనగర వంశస్తులు మరియు వొడయార్లు ఈ భూమిని పాలించిన వార్లలో కొంతమంది. హిందువు దేవస్థానాలతో పాటు జైన మత దేవస్థానాలు కూడా ఈ జిల్లాలో చాలా చూడవచ్చు. లేపాక్షి, రాయదుర్గం కోట, పుట్టపర్తి ప్రశాంతి నిలయం, ధర్మవరం చేనేతలు, పవన విద్యుత్ జనరేటర్లు, వివిధ గనులు, పరిశ్రమలు మొదలైన ఈ జిల్లాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన ప్రదేశాల గురించి ఈ ప్రెజెంటేషన్ మీకు అందిస్తుంది.
8.75
Lumens
PPTX (35 Slides)
Presentations | Telugu