Presentations | Telugu
The earlier 5 parts of this series brought to you an overview of agricultural techniques, soil types, animal husbandry, aquaculture and cultivation taken up in the districts of Andhra Pradesh and some districts of Telangana. This presentation is the final in the series and offers a glimpse of the agricultural scenario in the remaining districts of Telangana, namely, Peddapalli, Janagam, Rajanna Sirisilla, Rangareddy, Siddhipeta, Sangareddy, Suryapeta, Vikarabad, Vanaparthi, the two Warangal districts, Yadadri Bhuvanagiri and Manchiryala districts.
ముందుభాగంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలు మరియు తెలంగాణా లో ఉన్న కొన్ని జిల్లాల వ్యవసాయ ప్రధాన్యతను తెలియజేయడం జరిగింది. ఈ భాగంలో తెలంగాణా ప్రాంతంలోని మిగతా జిల్లాల వారీగా, అనగా పెద్దపల్లి, జనగాం, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, ఉభయ వరంగల్ జిల్లాలు, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల జిల్లాలలో పండే పంటలను, వాటి ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
6.75
Lumens
PPTX (27 Slides)
Presentations | Telugu