Presentations | Telugu
Historically, Andhra Pradesh has been called 'Rice Bowl of India'. Apart from rice many other crops are grown in the two Telugu states. Sugarcane, mangoes, many kinds of vegetables and pulses and sunflowers are only few of them. It is also famous for aqua products, having an extensive coastline. In the second part on this six-part series, we present to you some more information on the types of soil in the two states. Apart from this, details of animal husbandry, aquaculture and farmer festivals.
వ్యవసాయ రంగంలో మన ఆంధ్రప్రదేశ్ ను రైస్ బౌల్ అని పిలుస్తారు అని మొదటి భాగం లో తెలుసుకున్నాము. వివిధ వ్యవసాయ పద్ధతులు మరియ భూముల తీరును గురించి కూడా తెలుసుకున్నాము. ఈ భాగంలో మరి కొన్ని భూముల తీరును గురించి, పశుసంపద మరియు మత్స్య సంపద గురించి, ఇంకా రైతుల పండుగలు గురించి తెలుసుకుందాము.
6.75
Lumens
PPTX (27 Slides)
Presentations | Telugu