Logo
Search
Search
View menu

Adoption Rights Across Religions

Presentations | Telugu

India is a land of many cultures and religions and each community has its own set of codes that govern aspects of family and marriage. The Indian Legal system is sensitive to this issue and has in place many rules that are specific to different religious groups. This presentation attempts to outline the various adoption rights given to people according to various religious codes. It specifies the eligibility criteria for both male and females to adopt children, criteria and rules in place for those wishing to give away their child in adoption, and so on.

"భారతదేశం అనేక సంస్కృతులు మరియు మతాల భూమి. ప్రతి మత సమూహం కుటుంబం మరియు వివాహం యొక్క అంశాలను నియంత్రించే స్వంత కోడ్‌లను కలిగి ఉంది. భారతీయ న్యాయ వ్యవస్థ వివిధ మత సమూహాలకు వాటి వాటి మతపరమైన ఆచారాలకు, నమ్మకాలకు తాగిన్నట్టుగా అనేక నియమాలను అమలు చేస్తుంది. ఈ ప్రెజెంటేషన్ వివిధ మతాలవారికి ఇవ్వబడిన దత్తత హక్కులను వివరించడానికి ప్రయత్నిస్తుంది. పిల్లలను దత్తత తీసుకోవడానికి పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ఉండాల్సిన అర్హత ప్రమాణాలు, తమ బిడ్డను దత్తత ఇవ్వాలనుకునే వారి కోసం ఉన్న ప్రమాణాలు మరియు నియమాలు మొదలైనవాటిని ఇక్కడ క్లుప్తంగా తెలియజేయడం జరుగుతోంది."

Picture of the product
Lumens

7.25

Lumens

PPTX (29 Slides)

Adoption Rights Across Religions

Presentations | Telugu