Logo
Search
Search
View menu

Adilabad District Overview

Presentations | Telugu

Adilabad is one of the 33 districts in the state of Telangana. Once a much larger district, it was split up into four parts, namely Adilabad, Komaram Bheem, Nirmal and Manchiryal. This presentation briongs toyou a brief overview of the current Adilabad district. Catch a glimpse of the various prominent people from the land, the crops cultivated here as well as some famous tourist attractions like the Kuntala waterfalls, the Basara Gyana Saraswati temple, Kavval Tiger Reserve and so on.

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఆదిలాబాద్ ఒకటి. ఇప్పటి కొమరం భీమ్, నిర్మల్ మరియు మంచిర్యాల్ ఒకప్పుడు ఈ జిల్లాలోనే భాగం. ఈ ప్రదర్శన ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా యొక్క సంక్షిప్త అవలోకనాన్ని మీకు అందిస్తుంది. ఈ గడ్డ మీద పుట్టిన వివిధ ప్రముఖ వ్యక్తుల జాబితా, ఇక్కడ పండించే పంటలు, అలాగే కుంతల జలపాతం, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ మొదలైన కొన్ని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల గురించి ఇక్కడ వివరాలు ఇవ్వబడ్డాయి.

Picture of the product
Lumens

7.25

Lumens

PPTX (29 Slides)

Adilabad District Overview

Presentations | Telugu