Presentations | Telugu
Valmiki is called the Adi Kavi, or the first Poet. He not only gave us the great Ramayanam but also influenced many writers through the ages to come up with their own versions of the Ramayanam. This prsentation brings to you details of Valmiki's life - from his days as a hunter and dacoit to the becoming of a poet;his other writings; and the various kinds of Ramayanas especially in Telugu ike the 'One Line Ramayanam'.
వాల్మీకిని ఆది కవి లేదా మొదటి కవి అంటారు. అతను మనకు రామాయణం అనే గొప్ప కావ్యాన్ని అందించడమే కాకుండా, యుగయుగాలుగా చాలా మంది రచయితలకు కవులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ ప్రెజెంటేషన్ వాల్మీకి వేటగాడిగా మరియు దొంగగా అతని కాలం నుండి కవిగా మారడం వరకు జీవిత వివరాలను, అతని ఇతర రచనల గురించి, మరియు వివిధ రకాల రామాయణాలు ముఖ్యంగా తెలుగులో 'వన్ లైన్ రామాయణం’ గురించి ఇవ్వడం జరిగింది.
6.25
Lumens
PPTX (25 Slides)
Presentations | Telugu